Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్‌ లో తాగు నీటి కష్టాలు

Follow Udayam on Google
Sudheer Oct 06, 2026 4:03 PM కరీంనగర్General
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌లో తాగునీటి సమస్య తారాస్థాయికి చేరింది. వారం రోజులుగా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు, గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సర్పంచ్, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...