Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపూర్ చెరువుకు ప్రమాదం అక్రమతమైన అధికారులు

Follow Udayam on Google
mulugu rajeshwsr Aug 05, 2026 11:20 AM నిజామాబాద్General
కొండాపూర్ చెరువుకు ప్రమాదం అక్రమతమైన అధికారులు - Udayam
కొండాపూర్ చెరువుకు ప్రమాదం.. అప్రమత్తమైన అధికారులు సిరికొండ మండలంలోని కొండాపూర్ చెరువు అలుగు కింది భాగంలో పెద్ద బొంగపడి నీరు బయటకు వెళ్తుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. విషయం తెలుసుకున్న సర్పంచ్, గ్రామస్తులు, సిరికొండ ఎస్సై విజయ్ రామకృష్ణ కలిసి జేసీబీతో తక్షణ చర్యలు చేపడుతున్నారు. చెరువు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Comments

G
Loading comments...