Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎంపీ నివాళులు

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 3:37 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎంపీ నివాళులు - Udayam
జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ డికే అరుణ ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..తెలంగాణ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో BJP పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...