Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం - అడిషనల్ ఎస్పీ

Follow Udayam on Google
Devender Bale Sep 27, 2026 3:36 PM జగిత్యాలతెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం - అడిషనల్ ఎస్పీ - Udayam
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. అదనపు ఎస్పీ చేతన్ నితిన్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, ప్రజాసేవ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం బాపూజీ చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.

Comments

G
Loading comments...