వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ వద్ద నిర్వహించిన ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుమ్మల మమత కలిసి బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మైనారిటీ ఫైనాన్స్
కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ పాల్గొన్నారు
Comments
Loading comments...

