Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండ లక్ష్మయ్యకు శ్రీనివాస్ గౌడ్ పరామర్శ

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 2:55 PM మహబూబ్‌నగర్General
కొండ లక్ష్మయ్యకు శ్రీనివాస్ గౌడ్ పరామర్శ - Udayam
గుండెపోటుతో మహబూబ్‌నగర్ మల్లిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హన్వాడకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కొండ లక్ష్మయ్యను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

Comments

G
Loading comments...