Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా సురేఖ Vs కడియం శ్రీహరి

Follow Udayam on Google
సాయి తేజ Jul 07, 2026 2:20 PM హైదరాబాద్General
కొండా సురేఖ Vs కడియం శ్రీహరి - Udayam
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రికి తెలియకుండానే దేవాదాయ శాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి సురేఖ నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. గతంలో హైకమాండ్ సయోధ్య కుదిర్చినా, మళ్లీ వివాదం తలెత్తడంపై పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...