Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొండా సురేఖకు క్రమశిక్షణ నోటీసులు

Follow Udayam on Google
Udayam Desk Aug 19, 2026 9:00 PM వరంగల్General
కొండా సురేఖకు క్రమశిక్షణ నోటీసులు - Udayam
మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, రేవూరిపై సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వనపర్తి ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...