Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురవెల్లి స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 5:42 PM సిద్దిపేటGeneral
కొమురవెల్లి స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫాం - Udayam
కొమురవెల్లి మల్లన్నను దక్షిణ మధ్య రైల్వే పీసీఓఎం డాక్టర్ పద్మజ దర్శించుకున్నారు. స్టేషన్‌లో రూ.40 కోట్లతో అదనపు ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నట్లు తెలిపారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తయితే ప్రముఖ ఆలయాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ ఏర్పడుతుందన్నారు. సికింద్రాబాద్ నుంచి రోజుకు రెండు రైళ్లు నడపాలని ఆలయ వర్గాలు కోరాయి.

Comments

G
Loading comments...