వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల హక్కులు, ఆదివాసీల ఆత్మగౌరవం కోసం కొమురం భీమ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని తెలిపారు.
కేసీఆర్ హయాంలో 3,146 గూడేలు, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని, కొమురం భీమ్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, బంజారాహిల్స్‌లో ఆత్మగౌరవ భవనం నిర్మించారని హరీశ్ రావు గుర్తుచేశారు.
Comments
Loading comments...

