వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై దాడికి అమెరికా ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ సిద్ధం చేస్తోందన్న వార్తలపై ఇరాన్ IRGC స్పందించింది. తమ వద్ద ‘ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ఉందని అధికార ప్రతినిధి మోహేబీ పేర్కొన్నారు.
అయితే ఆ ఆయుధ సామర్థ్యం, ఆవిష్కరణ తేదీపై వివరాలు వెల్లడించలేదు. గతేడాది నుంచి క్షిపణుల నిల్వలను 50 శాతం పెంచుకున్నామని IRGC తెలిపింది.
Comments
Loading comments...

