వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు విమర్శించారు. ఇరాన్ మరోసారి అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ముప్పును తొలగించాలంటే ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే మార్గమని నెతన్యాహు అన్నారు. ఈ మేరకు IDF, మొస్సాద్, భద్రతా విభాగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

