వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెల 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విక్రయాలు జరిగాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లో రూ.755.14 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
అక్టోబర్ 1-19 మధ్య రూ.2,054.51 కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 37.02% పెరిగాయి. బీర్లకు భారీ డిమాండ్ పెరిగిందని ఎక్సైజ్ శాఖ నివేదికలు వెల్లడించాయి.
Comments
Loading comments...

