వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మదర్సాల వారాంతపు సెలవును శుక్రవారం నుంచి ఆదివారానికి మార్చింది. అందరికీ ఒకే విధమైన నిబంధనలు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు.
మదర్సా బోర్డును రద్దు చేసి రాష్ట్ర మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేసిన ప్రభుత్వం, 452 మదర్సాల్లో 76కు పాఠశాలల గుర్తింపు ఇచ్చింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.
Comments
Loading comments...

