వార్తలకు తిరిగి వెళ్లండి

గాజాపై వైమానిక దాడి చేసి హమాస్ సభ్యుడు తమేర్ మహమ్మద్ ఇబ్రహీంను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ పౌరులపై దాడులకు కుట్రలు చేస్తున్నందునే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సందర్భంగా లూక్ అనే యువతిని తమేర్ హతమార్చినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఆ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Loading comments...

