వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లాంటిక్ సముద్రానికి తన పేరు పెట్టాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ విషయంపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
సముద్రాలు పలు దేశాల పరిధిలో ఉంటాయని, పేరు మార్చడం సాధ్యం కాదని పిచాయ్ చెప్పినట్లు ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో ఆ ఆలోచనను వదిలేశానని పేర్కొన్నారు.
Comments
Loading comments...

