Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండాపురంలో ఏకాదశి సందర్భంగా నగర సంకీర్తన

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:22 AM యాదాద్రి భువనగిరిGeneral
కొండాపురంలో ఏకాదశి సందర్భంగా నగర సంకీర్తన - Udayam
కొండాపురంలో ఏకాదశిని పురస్కరించుకుని గ్రామ భజన మండలి ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామ సంకీర్తన చేస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ప్రతి ఏకాదశికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భజన మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...