వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ గేట్ ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వాహనం సైక్లిస్ట్ గొల్ల పోచయ్యను ఢీకొట్టింది. చిన్న గొట్టిముక్కల గ్రామానికి చెందిన పోచయ్య తీవ్రంగా గాయపడ్డారు.
ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

