Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత లడ్డూ రూ.54,500కు వేలం

Follow Udayam on Google
Harika Oct 22, 2026 10:15 AM మెదక్General
దుర్గామాత లడ్డూ రూ.54,500కు వేలం - Udayam
రామాయంపేట మండలం అక్కన్నపేటలో దుర్గామాత లడ్డూ వేలంలో రూ.54,500 పలికింది. తొమ్మిది రోజుల ప్రత్యేక పూజల అనంతరం బుధవారం నిర్వహించిన వేలంలో ఆరో వార్డు సభ్యుడు మద్దూరి శివప్రసాద్ లడ్డూను దక్కించుకున్నారు. నిర్వాహకులు ఆయనకు లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం అమ్మవారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు.

Comments

G
Loading comments...