Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలులో పోషక మొక్కల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:38 PM మార్కాపురంGeneral
కొమరోలులో పోషక మొక్కల పంపిణీ - Udayam
కొమరోలులో బుధవారం పోషక విలువలు కలిగిన మొక్కలను గ్రామస్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభించే జామ, మునగ, నేరేడు, దానిమ్మ మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్ఓ శ్రీకాంత్, ఏఎన్ఎంలు నాగలక్ష్మి, మహాలక్ష్మి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...