వార్తలకు తిరిగి వెళ్లండి
కొమరాడలో నిత్యవసర సరకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు. ఐద్వా నాయకురాలు కొల్లి సురేఖ మాట్లాడారు.
ధరలను వెంటనే నియంత్రించి రేషన్ డిపోల ద్వారా సరుకులను తక్కువ ధరలకు అందించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

