వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రతిరోజూ వాహన తనిఖీలు చేపడతామని ఎస్ఐ జగదీశ్ నాయుడు తెలిపారు. సోమవారం అంతర్రాష్ట్ర రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు లేని వారిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

