Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరోలు ప్రత్యేక అధికారిగా ఆశా జ్యోతి

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 6:53 PM మార్కాపురంGeneral
కొమరోలు ప్రత్యేక అధికారిగా ఆశా జ్యోతి - Udayam
కొమరోలు మండల ప్రత్యేక అధికారిగా వంగ ఆశా జ్యోతి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ పదవీకాలం ముగియడంతో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రమేష్ బాబు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మండల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని ఆశా జ్యోతి తెలిపారు.

Comments

G
Loading comments...