Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో రైతుల ఆందోళన

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 12:42 PM మహబూబ్‌నగర్General
కొల్లూరులో రైతుల ఆందోళన - Udayam
నవాబుపేట మండలం కొల్లూరు 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ ఎదుట విద్యుత్‌ కోతలు, లోవోల్టేజీ సమస్యపై రైతులు ఆందోళన చేపట్టారు. లోవోల్టేజీతో బోరు మోటార్లు కాలిపోతుండటంతో పంటలకు సాగునీరు అందక వరిపంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...