Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరులో దళిత దంపతులపై దూషణ.. ఏడుగురిపై కేసు

Follow Udayam on Google
sreekanth patel Aug 12, 2026 10:32 AM మహబూబ్‌నగర్తెలంగాణ
కొల్లూరులో దళిత దంపతులపై దూషణ.. ఏడుగురిపై కేసు - Udayam
కొల్లూరు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో దళిత దంపతులను కులం పేరుతో దూషించిన ఘటనపై ఏడుగురిపై నవాబుపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాధితుడు దొమ్మరి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈడిగి గోపాల్ గౌడ్, అనిత దంపతులు, వారి కుమారులు ప్రశాంత్, నందీశ్వర్‌తో పాటు కారుకొండ మల్లన్న, రమేష్, కుమార్‌లపై కేసు నమోదైంది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వాకిటి నరేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...