వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలో వంద కోడిగుడ్ల ధర రూ.240 నుంచి ఏకంగా రూ.160కి పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రావణమాసం కావడంతో వినియోగం తగ్గడం, విజయవాడ, కోల్‌కతాలకు ఎగుమతులు నిలిచిపోవడమే ఈ ధరల పతనానికి కారణం. కనీసం ఉత్పత్తి వ్యయం కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
Comments
Loading comments...

