Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:22 AM గుంటూరుGeneral
కొల్లిపరలో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
కొల్లిపర మండలంలోని వ్యవసాయ పొలాలకు శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 ఫేస్ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ప్రదీప్ తెలిపారు. తాడేపల్లి లైన్‌లో తక్కువ వోల్టేజ్ కారణంగా సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దావులూరు రైతులకు మధ్యాహ్నం 12 గంటలకు, కొల్లిపర రైతులకు ఒంటిగంటకు 3 ఫేస్ విద్యుత్ సరఫరా ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...