Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర ఆలయంలో శ్రావణ పూజలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:32 PM గుంటూరుGeneral
కొల్లిపర ఆలయంలో శ్రావణ పూజలు - Udayam
కొల్లిపరలోని శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకం చేసి విశేషంగా అలంకరించారు. సాయంత్రం 6.30 గంటలకు సహస్ర దీపాలంకరణ, ఊంజల సేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...