Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిధిలో భారీగా డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 3:05 PM నాగర్ కర్నూల్తెలంగాణ
జిల్లా పరిధిలో భారీగా డూప్లికేట్‌ ఓట్ల తొలగింపు - Udayam
ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల ఓటర్ల వివరాల్లో కొల్లాపూర్‌ అత్యధికం, దేవరకద్ర అత్యల్పంగా ఉన్నాయి. కొల్లాపూర్‌లో సుమారు 2.75 లక్షల మంది, దేవరకద్రలో 2.25 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడైంది. నియోజకవర్గానికి సగటున 35 వేలకు పైగా బోగస్‌, డూప్లికేట్‌ ఓట్లు తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. జాబితాలో పేరు లేని వారు అక్టోబర్‌ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...