Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లాపూర్‌లో NPRD వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కిరణ్‌చారి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:40 PM నాగర్ కర్నూల్General
కొల్లాపూర్‌లో NPRD వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కిరణ్‌చారి - Udayam
NPRD ఇండియా కొల్లాపూర్‌ నియోజకవర్గం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాన్నోజు కిరణ్‌చారిని నియమించారు. ఆయన కలెక్టర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ నాయకుడు తుడుం రాజేందర్‌, రాష్ట్ర అధ్యక్షుడు ధైనంపల్లి మల్లికార్జున్‌, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌, కొల్లాపూర్‌ నాయకుడు బండి ఆశన్నకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ముందుండి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...