వార్తలకు తిరిగి వెళ్లండి
అంధేరిలో కోహ్లీ దంపతుల కొత్త ఇల్లు

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులు ముంబైలో కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశారు. గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు చెందిన 2,644 చదరపు అడుగుల ఫ్లాట్ విలువ రూ.18.29 కోట్లు అని జాతీయ మీడియా వెల్లడించింది.
అంధేరిలోని ఓ భారీ భవంతిలో ఉన్న ఈ ఫ్లాట్‌కు స్టాంప్ డ్యూటీగా రూ.1.09 కోట్లు, రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు చెల్లించినట్లు తెలిపింది. వీరికి అలీబాగ్, గురుగ్రామ్‌లలోనూ లగ్జరీ ఆస్తులు ఉన్నాయి.
Comments
Loading comments...