వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో మద్యం తాగి వేధిస్తున్న కుమారుడిని తల్లి, కుమార్తె, అల్లుడు కలిసి హత్య చేసి పొలంలో ఖననం చేశారు.
నిత్యం గొడవపడుతూ పొలం విక్రయించాలని ఒత్తిడి చేయడంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
Comments
Loading comments...

