వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమబెంగాల్ వ్యాపారవేత్త షంషుద్దీన్ తన కుమారుడు తల్హా (15)కు పరీక్షల్లో మంచి మార్కులు రావడంతో రూ.1.62 కోట్ల బీఎండబ్ల్యూ ఎం4 కారును బహుమతిగా ఇచ్చారు. ముంబయిలో కొనుగోలు చేసిన కారు గ్రామానికి చేరుకోవడంతో స్థానికులు ఆసక్తిగా చూశారు.
ఈ కానుకపై ఆన్‌లైన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ప్రశంసిస్తుండగా, టీనేజర్‌కు ఇంత ఖరీదైన కారు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

