Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో అనుముల తిరుపతి రెడ్డి పర్యటన

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:46 AM రంగారెడ్డి General
కొడంగల్‌లో అనుముల తిరుపతి రెడ్డి పర్యటన - Udayam
కొడంగల్‌లో సోమవారం కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ తిరుపతిరెడ్డి పర్యటించనున్నారు. బొంరాస్‌పేట్‌లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీతో పర్యటన ప్రారంభమై, పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలు, మహిళా, అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. చెట్టుపల్లి తండా, హుస్నాబాద్‌, కుదురుమల్ల, కోడ్కల్‌, కుప్పగిరి, దౌల్తాబాద్‌, ఊరుకొంట తండాల్లో భూమిపూజ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...