వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో బీసీ రాజ్యాధికార యాత్ర సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రసంగించారు. గోల్కొండ నుంచి 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కొడంగల్ చేరుకున్న ఆయన బీసీ రాజకీయ వాటా కోసం పోరాడుతున్నామన్నారు.
2028లో కొడంగల్ నుంచి బీసీ ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.!
Comments
Loading comments...

