Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి పర్యటన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:52 AM వికారాబాద్General
కొడంగల్‌లో సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి పర్యటన - Udayam
సీఎం కార్యాలయ ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ ఐఏఎస్‌ మంగళవారం కొడంగల్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. బొంరాస్‌పేట్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌, ఇండస్ట్రియల్‌ కారిడార్‌, హౌసింగ్‌ లేఅవుట్‌ పనులను పరిశీలించనున్నారు. రైతు మేళా ప్రదేశం, దుద్యాల్‌ సమీకృత మండల కార్యాలయం, కొడంగల్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను కూడా ఆయన పరిశీలిస్తారు.

Comments

G
Loading comments...