వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆర్. మధుసూదన్ యాదవ్ తండ్రి కీ॥శే॥ ర్యాలపేట రాములు జ్ఞాపకార్థం స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద సేవా కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు కౌన్సిలర్ ఆర్. వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులు టిఫిన్, మంచినీరు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పరమేష్, బండి గోపాల్, చందు, శివ, శ్రీను, మోహన్, అనిల్, సాయి, సత్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

