వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదువా’ అన్న రీతిలో సీఎం సొంత నియోజకవర్గంలో సొమవారం అర్ధరాత్రి దౌర్జన్యకాండ సాగింది. ముఖ్యనేత సోదరుడి భూదాహం కోసం మద్దూరు మండల కేంద్రంలోని పేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు.
బస్సు కాదుకదా కనీసం ఆటో కూడా తిరుగని ఆ రహదారిలో వెడల్పు పేరుతో పోలీసులను కాపలాపెట్టి నిర్మాణాలను కూలగొట్టిన వైనం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం కలిగిస్తున్నది.
Comments
Loading comments...

