Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌ లిఫ్ట్‌ భూముల రీ సర్వే

Follow Udayam on Google
P. Srinivas Reddy Sep 25, 2026 9:54 AM నారాయణపేటGeneral
కొడంగల్‌ లిఫ్ట్‌ భూముల రీ సర్వే - Udayam
నారాయణపేట: కొడంగల్‌–నారాయణపేట ఎత్తిపోతల పథకం పరిధిలో భూసేకరణ కోసం ప్రభుత్వం రీ సర్వే చేపట్టనుంది. గత సర్వేలో అర్హులైన రైతులకు నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగిందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రీ సర్వేతో సుమారు 1,000 మంది రైతులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...