Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ వాసికి ఆసియా కప్‌లో రజతం

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:26 AM సూర్యాపేటGeneral
కోదాడ వాసికి ఆసియా కప్‌లో రజతం - Udayam
కోదాడకు చెందిన కరాటే మాస్టర్‌, బ్లాక్‌ బెల్ట్‌ ఐదో డాన్‌ కొండపల్లి క్రాంతికుమార్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. సెప్టెంబర్‌ 27న ముంబైలో జరిగిన 9వ ఆసియా కప్‌ అంతర్జాతీయ ఓపెన్‌ కరాటే పోటీల్లో అండర్‌-30 కటా విభాగంలో రజత పతకం సాధించారు. పతకం, ధ్రువపత్రం అందుకున్న క్రాంతికుమార్‌ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. యువతకు కరాటేలో శిక్షణ అందించడమే తన లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...