వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొచ్చికి చేరుకున్నారు. నేడు జరగనున్న ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026లో ‘Telangana State - Formation to Transformation’ అంశంపై ఆయన ప్రసంగించనున్నారు.
తెలంగాణ సాధించిన ప్రగతి, ఐటీ రంగం విస్తరణ (సైబరాబాద్ అభివృద్ధి) మరియు రాబోయే దశాబ్ద కాలంలో రాష్ట్ర వృద్ధి, ఆవిష్కరణల ప్రణాళికలను ఈ వేదికపై ఆయన పంచుకోనున్నారు.
Comments
Loading comments...

