Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొబ్బరికాయ నుంచి రావిచెట్టు

Follow Udayam on Google
Harika Nov 13, 2026 11:48 AM కోనసీమGeneral
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొబ్బరికాయ నుంచి రావిచెట్టు మొలవడం ఆసక్తికరంగా మారింది. ఈ వింతను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీకమాసంలో శివుడి మహిమగా భావిస్తూ స్థానికులు చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...