వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా జిల్లాలో వేసవిని తలపించే ఎండలు, సీజనల్ వ్యాధుల నేపథ్యంలో కొబ్బరి నీళ్లకు గిరాకీ పెరిగింది. జిల్లాలో కొబ్బరి పంట సమృద్ధిగా ఉన్నప్పటికీ వ్యాపారులు బోండాలను విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు తరలిస్తున్నారు.
దీంతో స్థానికంగా సరఫరా తగ్గి కొబ్బరి నీళ్లు దొరకడం కష్టమవుతోంది. ప్రస్తుతం పల్లెల్లో లీటర్ రూ.140, పట్టణాల్లో రూ.160–180 వరకు విక్రయిస్తున్నారు.
Comments
Loading comments...

