Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్యకాపరమేశ్వరి ఆలయంలో గణపతికి సహశ్ర పెన్నులతో పూజ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 9:12 PM విశాఖపట్నంGeneral
కన్యకాపరమేశ్వరి ఆలయంలో గణపతికి సహశ్ర పెన్నులతో పూజ - Udayam
విశాఖ వన్ టౌన్ ఏరియా కురుపాం మార్కెట్ ప్రాంతంలో గల 150 సంవత్సరాల చరిత్ర గల పురాతన కన్యకాపరమేశ్వరి ఆలయంలో జరుగుచున్న వాసవి వరసిద్ధి వినాయక మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం గణపతికి భక్తులచే లక్ష గరిక పూజ మరియు గణపతి హోమం దేవాలయ ఆస్థానాచార్యులు ఆర్.బి.బి.కుమారశర్మ నేతృత్వంలో నిర్వహించినట్లు దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు ఒక ప్రకటన లో తెలిపారు.

Comments

G
Loading comments...