Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనుగులవానిపేటలో ఇంటింటా ప్రచారం

Follow Udayam on Google
RAGHU Aug 13, 2026 8:20 AM శ్రీకాకుళంGeneral
కనుగులవానిపేటలో ఇంటింటా ప్రచారం - Udayam
శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటలో బుధవారం రాత్రి మాజీ ఎంపీపీ గొండు జగన్నాథం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికీ తెలియజేశారు.

Comments

G
Loading comments...