Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటుగూడలో పోలీసుల చొరవతో వంతెన

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 3:24 PM పార్వతీపురం మన్యంGeneral
కంటుగూడలో పోలీసుల చొరవతో వంతెన - Udayam
కురుపాం మండలం కంటుగూడ గ్రామంలో కాలువ దాటేందుకు ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, విద్యార్థుల సౌకర్యార్థం పోలీసులు వంతెన ఏర్పాటు చేశారు. ప్రజలకు రాకపోకల సమస్య లేకుండా వంతెన నిర్మించినట్లు ఎస్సై పి.రమేష్ నాయుడు తెలిపారు. ఎల్విన్‌పేట సీఐ బి.హరి ఈ వంతెనను ప్రారంభించనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Comments

G
Loading comments...