Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్‌లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ

Follow Udayam on Google
G,SATHISH Sep 19, 2026 12:38 PM హైదరాబాద్General
కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో 45 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీగణేష్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెక్కుల మంజూరుకు ఏడాది పట్టేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3-4 నెలల్లోనే మంజూరు అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కోర్టుల్లో కేసులు వేసిందని ఆరోపించారు.

Comments

G
Loading comments...