వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నట ML శ్రీగణేష్ తెలిపారు. మంగళవారం వార్డు-4 పికెట్‌లోని హరిజన బస్తీ, శ్రీరామ్ నగర్, సంతోషిమాత టెంపుల్ బస్తీలలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీవరేజ్, విద్యుత్, మంచినీరు, రోడ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంటు అధికారులు పాల్గొన్నారు
Comments
Loading comments...

