వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డివిజన్ కంటి వైద్యాధికారి రవీందర్ పటేల్ సూచించారు. శుక్రవారం చిన్నమల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు సెల్ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
Comments
Loading comments...

