Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటైనర్ పాఠశాల ప్రారంభం

Follow Udayam on Google
Madhu Sep 24, 2026 11:29 AM ములుగుGeneral
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో సీఎస్‌ఆర్‌ నిధులు రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్‌ పాఠశాలను మంత్రి సీతక్క, కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావుతో కలిసి గురువారం ప్రారంభించారు. విద్యార్థులతో మంత్రి ముఖాముఖిగా మాట్లాడి చదువు, పాఠశాల సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు,‌ పంపిణీ చేసి వారితో కలిసి అల్పాహారం చేశారు.

Comments

G
Loading comments...